Header Banner

ఉచిత UPI సేవలకు వీడ్కోలు.. ₹3000 దాటితే చార్జీల బాదుడు తప్పదు!

  Wed Jun 11, 2025 14:40        Business

UPI ద్వారా పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసే వినియోగదారులపై త్వరలోనే ఛార్జీల భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ₹3,000కు పైగా చేసే లావాదేవీలపై ఆపరేషనల్ ఛార్జీలు విధించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. సంబంధిత అధికార వర్గాల సమాచారం మేరకు, బ్యాంకులకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వసూలు చేసేందుకు అనుమతి ఇచ్చే దిశగా ఆలోచనలు జరుగుతున్నాయి. ఈ ఛార్జీలు ముఖ్యంగా వ్యాపార లావాదేవీలపైనా ఎక్కువగా వర్తించే అవకాశం ఉంది. అయితే, చిన్న మొత్తాల పేమెంట్లపై మినహాయింపు ఇవ్వాలని భావిస్తున్నారు. నడిచే వ్యవస్థను మెరుగుపర్చేందుకు, బ్యాంకుల నిర్వహణ ఖర్చులు భారీగా పెరగడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. ప్రస్తుతం వరకు వినియోగదారులకు ఉచితంగా అందుతున్న యూపీఐ సేవలు భవిష్యత్తులో పూర్తిగా ఉచితం కాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు కానీ, త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రజల స్పందన, బ్యాంకుల వ్యూహాల ఆధారంగా ఈ విధానం రూపుదిద్దుకోనుంది.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..

 

పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!

 

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం

 

12న కూటమి భారీ బహిరంగ సభ.. వచ్చే నాలుగేళ్ల పాలనకు..

 

ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

 

రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలిఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!

 

పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!

 

సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!

 

బాల‌య్య‌కు చంద్ర‌బాబు బ‌ర్త్‌డే విషెస్! సోష‌ల్ మీడియా వేదిక‌గా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #goodbye #upi #problem #3000 #charges